ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

UK: బ్రిటన్‌లో భారతీయుల రక్షణపై మంత్రి జైశంకర్‌ ఆందోళన

ABN, First Publish Date - 2022-09-23T13:19:44+05:30

బ్రిటన్‌లో భారతీయుల భద్రత, సంక్షేమంపై విదేశాంగమంత్రి ఎస్‌.జైశంకర్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బ్రిటన్‌లో భారతీయులకు రక్షణ కల్పించండి

న్యూయార్క్‌, సెప్టెంబరు 22: బ్రిటన్‌లో భారతీయుల భద్రత, సంక్షేమంపై విదేశాంగమంత్రి ఎస్‌.జైశంకర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాల్లో పాల్గొన్న ఆయన బ్రిటన్‌ విదేశాంగమంత్రి జేమ్స్‌ క్లెవర్లీతో సమావేశమయ్యారు. ఇరుదేశాల సంబంధాలు బలోపేతం దిశగా క్లెవర్లీ నిబద్ధతను జైశంకర్‌ కొనియాడారు. బొలీవియా,  నార్వే, ఎస్టోనియా విదేశాంగమంత్రులతోనూ జైశంకర్‌ చర్చలు జరిపారు.

Updated Date - 2022-09-23T13:19:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising