ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Russia: 8 నుంచి అన్ని అంతర్జాతీయ విమానాల రాకపోకలు బంద్.. ‘ఎయిరిండియా’ యథాతథం

ABN, First Publish Date - 2022-03-06T13:37:01+05:30

రష్యా తన గగనతలాన్ని మూసివేయాలని నిర్ణయించింది. ఈ నెల 8 నుంచి అన్ని అంతర్జాతీయ విమానాల రాకపోకలను నిలిపివేయనున్నట్లు రష్యన్‌ ఎయిర్‌లైన్స్‌ ఏరోఫ్లోట్‌ ప్రకటించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

8 నుంచి రష్యా గగనతలం మూసివేత

న్యూయార్క్‌, మార్చి 5: రష్యా తన గగనతలాన్ని మూసివేయాలని నిర్ణయించింది. ఈ నెల 8 నుంచి అన్ని అంతర్జాతీయ విమానాల రాకపోకలను నిలిపివేయనున్నట్లు రష్యన్‌ ఎయిర్‌లైన్స్‌ ఏరోఫ్లోట్‌ ప్రకటించింది. రష్యా గగనతలాన్ని మూసేయడం వల్ల విమాన ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలగనుంది. విమాన చార్జీలు పెరగడంతో పాటు ప్రయాణ సమయం కూడా బాగా పెరిగిపోనుంది. కెనడా, అమెరికా నుంచి పనిచేసే యూరోపియన్‌ ఎయిర్‌లైన్స్‌, దూరప్రాంతాలకు వెళ్లే విమానాలకు ఇబ్బందిగా మారనుంది. ముఖ్యంగా అమెరికా నుంచి భారత్‌ వచ్చే విమానాల ప్రయాణ సమయం పెరగనుంది. అయితే ఎయిరిండియా విమానాలపై మాత్రం ఈ ప్రభావం ఉండదు. ఎందుకంటే ఎయిరిండియా విమానాలకు రష్యా గగనతలంలో అనుమతి ఉంది. మరోవైపు బెలారస్‌కు విమానాలు యథావిధిగా కొనసాగుతాయని రష్యా తెలిపింది. 

Updated Date - 2022-03-06T13:37:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising