ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Britain pm elections: రిషి సునాక్‌కు పెరుగుతున్న మద్దతు.. కీలక చర్చలో లిజ్‌ ట్రస్‌పై అనూహ్య విజయం!

ABN, First Publish Date - 2022-08-06T13:27:30+05:30

బ్రిటన్‌ ప్రధాని పదవి రేసులో ముందున్న లిజ్‌ ట్రస్‌తో జరిగిన కీలక చర్చలో భారత సంతతికి చెందిన రిషి సునాక్‌ అనూహ్యంగా పైచేయి సాధించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లండన్‌, ఆగస్టు 5: బ్రిటన్‌ ప్రధాని పదవి రేసులో ముందున్న లిజ్‌ ట్రస్‌తో జరిగిన కీలక చర్చలో భారత సంతతికి చెందిన రిషి సునాక్‌ అనూహ్యంగా పైచేయి సాధించారు. ‘స్కై న్యూస్‌’ గురువారం నిర్వహించిన టీవీ డిబేట్‌లో అధిక శాతం ప్రేక్షకులు సునాక్‌కే మద్దతు ప్రకటించారు. ఈ చర్చ సందర్భంగా టీవీ ప్రజెంటర్‌ కే బర్లీ వేసిన కొన్ని ప్రశ్నలతో ట్రస్‌ ఇరకాటంలో పడ్డారు. దీంతో ట్రస్‌ కొద్దిగా అసహనానికి గురయ్యారు. ఇక చర్చలో భాగంగా రిషి సునాక్‌ సైతం కొన్ని కఠినమైన ప్రశ్నలు ఎదుర్కొన్నారు. డిబేట్‌ అనంతరం ఓటింగ్‌లో సునాక్‌కే ఎక్కువ మంది మద్దతిచ్చారు. 

Updated Date - 2022-08-06T13:27:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising