ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోజుకు 1880 పాస్‌పోర్టుల జారీ

ABN, First Publish Date - 2022-01-05T12:53:33+05:30

గత ఏడాది పనిదినాల్లో రోజుకు సరాసరి 1880 పాస్‌పోర్టులను జారీచేసినట్లు హైదరాబాద్‌లోని ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం (ఆర్పీవో) తెలిపింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: గత ఏడాది పనిదినాల్లో రోజుకు సరాసరి 1880 పాస్‌పోర్టులను జారీచేసినట్లు హైదరాబాద్‌లోని ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం (ఆర్పీవో) తెలిపింది. గత ఏడాది పనితీరుకు సంబంధించిన వార్షిక నివేదికను ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి దాసరి బాలయ్య మంగళవారం విడుదల చేశారు.  పాస్‌పోర్టు కోసం తత్కాల్‌లో దరఖాస్తు చేసినవారికి మూడు రోజుల్లోపు, సాధారణ దరఖాస్తుదారులకు 7-10 రోజుల్లోపు అందిస్తున్నట్లు తెలిపారు.

Updated Date - 2022-01-05T12:53:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising