ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Visit Visa: విదేశీ స్పాన్సర్లకు జరిమానాలు..!

ABN, First Publish Date - 2022-05-29T18:19:47+05:30

కువైత్ అంతర్గత మంత్రిత్వశాఖ విదేశీ స్పాన్సర్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకునే దిశగా పావులు కదుపుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కువైత్ సిటీ: కువైత్ అంతర్గత మంత్రిత్వశాఖ విదేశీ స్పాన్సర్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకునే దిశగా పావులు కదుపుతోంది. Visit Visa లపై దేశంలోకి తీసుకొచ్చిన వ్యక్తులు తిరిగి వెళ్లకపోవడంతో వారిని దేశంలోకి రప్పించిన కొంతమంది విదేశీ స్పాన్సర్‌లకు జరిమానాలు విధించాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. అంతేగాక థీసిస్ స్పాన్సర్లకు రెండేళ్ల వ్యవధిలో Family Vias లతో పాటు ఇతర ఏ వీసాలు జారీ చేయకూడదని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మొదటి ఉప ప్రధాని, అంతర్గత వ్యవహారాల మంత్రి లెఫ్టినెంట్ జనరల్(రిటైర్డ్) షేక్ అహ్మద్ అల్ నవాఫ్ సూచనల మేరకు ఈ విధానాలను అంతర్గత మంత్రిత్వశాఖ అధ్యయనం చేస్తుందని ఓ ఉన్నతాధికారి తెలిపారు. బ్రిగేడియర్ జనరల్ వాలిద్ అల్ తారావా నేతృత్వంలోని రెసిడెన్స్ అఫైర్స్ సెక్టార్ ఈ మేరకు నివేదికలు సమర్పించినట్లు సమాచారం. ఇదిలాఉంటే.. గడిచిన మూడేళ్లలో 2022 మే 1వ తేదీ వరకు 14,653 మంది ప్రవాసులు Visit Visa లపై కువైత్‌కు వచ్చారని, వారి వీసా గడువు ముగిసిన ఇంకా దేశంలోనే ఉన్నారని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.  

Updated Date - 2022-05-29T18:19:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising