ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా ఎఫెక్ట్.. పాస్‌పోర్టు సేవలపై పరిమితులు

ABN, First Publish Date - 2022-01-19T13:10:24+05:30

కరోనా మహమ్మారి విజృంభణతో రాష్ట్రంలోని పాస్‌పోర్టు కేంద్రం పని చేసే వేళలు, అందించే సేవల్లో పలు మార్పులు చేస్తున్నామని హైదరాబాద్‌ రీజినల్‌ పాస్‌పోర్టు అధికారి దాసరి బాలయ్య మంగళవారం ప్రకటించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: కరోనా మహమ్మారి విజృంభణతో రాష్ట్రంలోని పాస్‌పోర్టు కేంద్రం పని చేసే వేళలు, అందించే సేవల్లో పలు మార్పులు చేస్తున్నామని హైదరాబాద్‌ రీజినల్‌ పాస్‌పోర్టు అధికారి దాసరి బాలయ్య మంగళవారం ప్రకటించారు. గతంలో మాదిరిగా ఉదయం 9:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కాకుండా ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు  సేవలందిస్తామని చెప్పారు. జనవరి 31 వరకు 50ు అపాయింట్‌మెంట్లు మాత్రమే ఇచ్చేలా సేవలను కుదిస్తున్నామన్నారు.  

Updated Date - 2022-01-19T13:10:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising