ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అగ్రరాజ్యం అమెరికాలో ‘ఆర్ఆర్ఆర్’కు తగ్గని క్రేజ్.. ఇప్పటి వరకూ ఎన్ని కోట్లు రాబట్టిందంటే..

ABN, First Publish Date - 2022-04-07T02:43:27+05:30

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ హీరోలుగా జక్కన్న చెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా అగ్రరాజ్యం అమెరికాలో రికార్డులు సృష్టిస్తోంది. రోజులు గడుస్తున్నప్పటికీ అభిమానులకు సినిమాపై ఉన్న క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. దీంతో భారీ మొత్తంలో కలెక్షన్ల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఓవర్సిస్ సినిమా: యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ హీరోలుగా జక్కన్న చెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా అగ్రరాజ్యం అమెరికాలో రికార్డులు సృష్టిస్తోంది. రోజులు గడుస్తున్నప్పటికీ అభిమానులకు సినిమాపై ఉన్న క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. దీంతో భారీ మొత్తంలో కలెక్షన్లను వసూలు చేస్తోంది. ఇప్పటి వరకు ఈ సినిమా కేవలం అమెరికాలోనే 12.75మిలియన్ డాలర్ల (గ్రాస్).. ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే సుమారు రూ.97 కోట్లు వసూలు చేసింది. యూఎస్‌లో ఈ సినిమాను రిలీజ్ చేసిన సరిగమ సినిమాస్ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. 13మిలియన్ డాలర్ల మార్క్ చేరుకోవడానికి కొంచెం దూరంలోనే ఉన్నట్టు స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే.. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ.900కోట్లపైగా వసూలు చేసి ఔరా! అనిపించింది. కాగా.. ఈ సినిమాలో అజయ్ దేవగణ్, అలియా భట్, ఓలివియా మోరిస్ తదితరులు కీలక పాత్రలు పోషించిన విషయం తెలిసిందే. 




Updated Date - 2022-04-07T02:43:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising