ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమెరికన్ బాక్సాఫీస్‌పై వార్.. RRR @106కోట్లు.. KGF-2 @15.26కోట్లు

ABN, First Publish Date - 2022-04-17T15:36:20+05:30

ఈ నెల 14న విడుదలైన 'కేజీఎఫ్ చాప్టర్-2', అంతకుముందు మార్చి 25న రిలీజ్ అయిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలు అగ్రరాజ్యం అమెరికాలో రికార్డుస్థాయి కలెక్షన్లతో దూసుకెళ్తున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఓవర్సిస్ సినిమా: ఈ నెల 14న విడుదలైన 'కేజీఎఫ్ చాప్టర్-2', అంతకుముందు మార్చి 25న రిలీజ్ అయిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలు అగ్రరాజ్యం అమెరికాలో రికార్డుస్థాయి కలెక్షన్లతో దూసుకెళ్తున్నాయి. ఈ రెండు సినిమాలు యూఎస్‌లో భారీ మొత్తంలో కలెక్షన్‌లను రాబడుతున్నాయి. ఇప్పటి వరకు అమెరికాలో 'ఆర్ఆర్ఆర్' 14మిలియన్లు(రూ.106.86కోట్లు) రాబడితే.. 'కేజీఎఫ్-2' రెండు మిలియన్ల(రూ.15.26కోట్లు) మార్క్‌ను అందుకుంది. అగ్రరాజ్యంలో ఈ రెండు చిత్రాలను విడుదల చేసిన సరిగమ సినిమాస్ ట్విటర్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేసింది. ఇక ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలోనే వచ్చిన 'బాహుబలి-2' అమెరికాలో మొత్తంగా 20 మిలియన్ల(సుమారు రూ.152కోట్లు) కలెక్షన్లతో టాప్‌లో ఉంది. బాహుబలిని 'ఆర్ఆర్ఆర్' అందుకోవాలంటే ఇంకా 6 మిలియన్లు రాబట్టాలి. కానీ, ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్'కు ఇది సాధ్యపడకపోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే చాలా స్క్రీన్లను కేజీఎఫ్ అక్రమించేసింది. దీంతో ఆటోమెటిక్‌గా 'ఆర్ఆర్ఆర్' వసూళ్లు తగ్గాయి.  







Updated Date - 2022-04-17T15:36:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising