ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సినిమా ప్రియులకు UAE గుడ్‌న్యూస్!

ABN, First Publish Date - 2022-02-14T16:40:12+05:30

యూఏఈ తాజాగా కీలక ప్రకటన చేసింది. సినిమా ప్రియులకు ఇది గుడ్‌న్యూస్ అనే చెప్పొచ్చు. విషయం ఏంటంటే.. కరోనా విజృంభణ నేపథ్యంలో మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేయడానికి యూఏఈ ప్రభుత్వం కఠిన ఆంక్షలను అమలు చేసింది. అదే విధంగా యూఏఈ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను చురుకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: యూఏఈ తాజాగా కీలక ప్రకటన చేసింది. సినిమా ప్రియులకు ఇది గుడ్‌న్యూస్ అనే చెప్పొచ్చు. విషయం ఏంటంటే.. కరోనా విజృంభణ నేపథ్యంలో మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేయడానికి యూఏఈ ప్రభుత్వం కఠిన ఆంక్షలను అమలు చేసింది. అదే విధంగా యూఏఈ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను చురుకుగా అమలు చేసింది. దీంతో ప్రస్తుతం యూఏఈలో పరిస్థితి కాస్తా అదుపులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో యూఏఈ కీలక నిర్ణయం తీసుకుంది. పూర్తి సామర్థ్యంతో సినిమా హాళ్లను తెరిచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నేషనల్ ఎమర్జెన్సీ క్రైసిస్ అండ్ డిజాస్టర మేనేజ్‌మెంట్ అథారిటీ( ఎన్సీఈఎంఏ) స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించింది. మంగళవారం నుంచి అంటే 15 ఫిబ్రవరి 2022 నుంచి సినిమా థియేటర్లు పూర్తి సామర్థ్యంతో ప్రారంభమవుతాయని పేర్కొంది. ఇందుకోసం అన్ని ఎమిరేట్స్ చర్యలు తీసుకోవాలని సూచించింది. 




Updated Date - 2022-02-14T16:40:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising