ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

NRI: తెలంగాణ సచివాలయానికి అంబేడ్కర్ పేరు పెట్టడం చారిత్రాత్మకo: కాసర్ల నాగేందర్ రెడ్డి

ABN, First Publish Date - 2022-09-16T02:53:14+05:30

నూతనంగా నిర్మిస్తున్న సచివాలయానికి(Telangana Secretariat) రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్(B.R.Ambedkar) పేరు పెట్టడం హర్షణీయమని టీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నూతనంగా నిర్మిస్తున్న సచివాలయానికి(Telangana Secretariat) రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్(B.R.Ambedkar) పేరు పెట్టడం హర్షణీయమని టీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి పేర్కొన్నారు. చట్ట సభలకు దిశానిర్దేశం చేసిన మహనీయుడు అంబేడ్కర్ అని వ్యాఖ్యానించారు. అటువంటి మహానీయుని పేరు తెలంగాణ సచివాలయానికి నామకరణం చేయడం.. కేసీఆర్‌కు మహనీయులతో పాటూ, దళితజాతి పట్ల ఉన్న గౌరవానికి నిదర్శనమని చెప్పారు. పేదలు, బడుగు బలహీన వర్గాలకు ఉపయోగపడే అనేక సంక్షేమ పథకాలకు రూపకల్పన జరిగే దేవాలయం లాంటి శాసనసభకు అంబేడ్కర్ పేరు పెట్టడం అన్ని విధాలా సముచితమని నాగేందర్ రెడ్డి తెలిపారు.

Updated Date - 2022-09-16T02:53:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising