ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత సంతతి మహిళకు అరుదైన గౌరవం.. UBS గ్రూప్‌లో కీలక పదవి!

ABN, First Publish Date - 2022-07-17T18:24:23+05:30

ఇండియన్ అమెరికన్, ప్రముఖ ఆర్థికవేత్త నౌరీన్ హసన్‌కు అరుదైన గౌరవం దక్కింది. స్విట్జర్లాండ్‌‌కు చెందిన యూబీఎస్ అమెరికాస్ ప్రెసిడెంట్‌‌గా ఆమె నియమితులయ్యారు. ఈ విషయాన్ని యూబీఎస్ అమెరికాస్.. ఓ ప్రకటనలో తెలిపింది. యూబీఎస్ అమెరికా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: ఇండియన్ అమెరికన్, ప్రముఖ ఆర్థికవేత్త నౌరీన్ హసన్‌(Naureen Hassan)కు అరుదైన గౌరవం దక్కింది. స్విట్జర్లాండ్‌‌కు చెందిన యూబీఎస్ అమెరికాస్ (UBS Americas) ప్రెసిడెంట్‌‌గా ఆమె నియమితులయ్యారు. ఈ విషయాన్ని యూబీఎస్ అమెరికాస్.. ఓ ప్రకటనలో తెలిపింది. యూబీఎస్ అమెరికాస్ హోల్డింగ్ సీఈవోగా కూడా ఆమె పని చేస్తారని వెల్లడించింది. కాగా.. ప్రస్తుతం ఆమె.. ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ న్యూయార్క్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ ఏడాది అక్టోబర్‌లో ఆమె బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇదిలా ఉంటే.. హసన్ ప్రిన్స్‌టన్ యూనివర్సిటీలో బీఏ పూర్తి చేశారు. అనంతరం స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ పట్టా పొందారు. 


Updated Date - 2022-07-17T18:24:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising