ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kuwait లో క్వారంటైన్ విషయమై తెరపైకి కొత్త ప్రతిపాదన

ABN, First Publish Date - 2022-01-09T18:53:14+05:30

కరోనా కేసులు మళ్లీ భారీగా పెరుగుతున్న నేపథ్యంలో కువైత్ క్వారంటైన్ విషయమై తాజాగా తెరపైకి కొత్త ప్రతిపాదనను తీసుకొచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కువైత్ సిటీ: కరోనా కేసులు మళ్లీ భారీగా పెరుగుతున్న నేపథ్యంలో కువైత్ క్వారంటైన్ విషయమై తాజాగా తెరపైకి కొత్త ప్రతిపాదనను తీసుకొచ్చింది. వ్యాక్సిన్ వేసుకున్న వారు, వేసుకోని వారికి వేర్వేరుగా క్వారంటైన్ పీరియడ్ ఉండాలనేది ఆ దేశ మంత్రిమండలి ఆలోచన. ఈ మేరకు తాజాగా భేటీ అయిన కేబినేట్ ప్రధానంగా క్వారంటైన్ విషయమై కీలక చర్చలు జరిపింది. దీనిలో భాగంగా వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న వారు వైరస్ బారిన పడితే 7 రోజులు క్వారంటైన్ ఉంటే సరిపోతుందని ప్రతిపాదించింది. అలాగే కేవలం ఒక్క డోసు టీకా తీసుకున్నవారితో పాటు అసలు వ్యాక్సిన్ వేసుకోని వారికి కరోనా సోకితే 14 రోజుల క్వారంటైన్ ఉంటాలనే ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. దీనిపై తర్వాతి కేబినేట్ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకోనుంది. ఇదిలాఉంటే.. కువైత్‌లో శనివారం కొత్తగా 2,820 కొత్త కేసులు నమోదైనట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటివరకు వైరస్ వల్ల కువైత్ వ్యాప్తంగా 2,471 మంది మృతి చెందారు. 

Updated Date - 2022-01-09T18:53:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising