ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

KTR: విదేశాల్లో ఉంటున్న మనోళ్లకు టీఆర్‌ఎస్‌ ఎన్నారై శాఖలు అండగా ఉండాలి

ABN, First Publish Date - 2022-09-20T12:54:47+05:30

విదేశాల్లో ఉంటున్న మన వారికి టీఆర్‌ఎస్‌ ఎన్నారై శాఖలు అండగా నిలవాలని, ఇబ్బందులేవైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీ రామారావు పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): విదేశాల్లో ఉంటున్న మన వారికి టీఆర్‌ఎస్‌ ఎన్నారై శాఖలు అండగా నిలవాలని, ఇబ్బందులేవైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీ రామారావు (KTR) పేర్కొన్నారు. సోమవారం తనను కలిసిన టీఆర్‌ఎస్‌ ఆస్ర్టేలియా శాఖ అధ్యక్షుడు కాసర్ల నాగేందర్‌ రెడ్డితో కేటీఆర్‌ పలు అంశాలపై చర్చించారు. ఇటీవలికాలంలో సోషల్‌ మీడియాలో వస్తున్న అబద్ధపు ప్రచారాల గురించి ప్రస్తావిస్తూ.. ఎన్నారైలు ఇలాంటి తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలని సూచించారు.  

Updated Date - 2022-09-20T12:54:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising