ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోజుకు రూ.16 వేల వేతనం.. క్యూలో నిలబడితే చాలు.. భారీగా సంపాదన

ABN, First Publish Date - 2022-01-17T00:47:47+05:30

శీర్షిక చూశారుగా.. భలేగా ఉంది కదూ ఈ ఆఫర్! ఛా.. ఇలాంటి ఉద్యోగాలు, పారితోషికాలు కూడా ఉంటాయా అని అనుకుంటున్నారా..? సందేహం వద్దు.. ఇది నిజంగా నిజం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: శీర్షిక చూశారుగా.. భలేగా ఉంది కదూ ఈ ఆఫర్!  ఛా.. ఇలాంటి ఉద్యోగాలు, పారితోషికాలు కూడా ఉంటాయా అని అనుకుంటున్నారా..? సందేహం వద్దు.. ఇది నిజంగా నిజం. బ్రిటన్‌కు చెందిన ఫ్రెడ్డీ బెక్కెట్(31) ప్రస్తుతం ఇలా గంటల కొద్దీ లైన్లలో నిలబడి రోజుకు సగటున రూ. 16 వేలు(మన కరెన్సీలో చెప్పుకోవాలంటే..) సంపాదిస్తున్నారు. క్యూలో నిలబడి ఏం చేస్తాడు అని అంటారా..? కొత్తగా చేసేదేం ఉండదు.. తన వంతు వచ్చాక.. కౌంటర్‌లో ఏది ఇస్తే అది కొంటాడు. ఆ తరువాత.. ఎవరి కోసమైతే ఇలా లైన్లో నిలబడ్డాడో వారికి తాను కొన్న వస్తువు ఇచ్చేస్తాడు. 


ఇదంతా చేసినందుకు వారి నుంచి కొంత మొత్తాన్ని పుచ్చుకుంటాడు. క్యూలో గంటల తరబడి నిలబడలేని ధనికులు ఫ్రెడ్డీ సేవలు వినియోగించుకుంటారట. ముఖ్యంగా పెద్ద పెద్ద ఎగ్జిబిషన్లు, సినిమా టిక్కెట్ల కోసం వృధ్ధులు, ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్లు తనను సంప్రదిస్తుంటారని ఫ్రెడ్డీ తెలిపాడు. ఇలా క్యూలో నిలబడి సంపాదించడంతో పాటూ ఫ్రెడ్డీ.. కాల్పనిక నవలలు కూడా రాస్తుంటాడు.

Updated Date - 2022-01-17T00:47:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising