ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Best countries for expats: వలసదారులకు అనువైన టాప్ 10 దేశాలు ఏవో తెలుసా..

ABN, First Publish Date - 2022-07-18T05:19:03+05:30

వలసదారులకు అనువైన దేశాల జాబితా తాజాగా విడుదలైంది. ఎక్స్‌ప్యాట్ ఇన్‌సైడర్ ర్యాంకింగ్స్ పేరిట విడుదలైన ఈ లిస్ట్‌లో మొదటి పది స్థానాల్లో నిలిచిన దేశాలేవంటే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: ప్రపంచమే కుగ్రామమైపోయిన ప్రస్తుత తరుణంలో ప్రజలు విద్యాఉద్యోగాల రీత్యా విదేశాలకు తరలిపోతున్నారు. ఇక కరోనా కాలంలో పుట్టుకొచ్చిన ‘వర్క్ ఫ్రం హోం’ విధానం ఆసరాగా కొందరు తమకు నచ్చిన దేశాల్లో సెటిలయ్యేందుకూ వెనుకాడట్లేదు. ఇందుకు తగ్గట్టుగానే.. అనేక దేశాల ప్రభుత్వాలు విదేశీయులను ఆకర్షించేందుకు నోమాడ్ వీసాల పేరిట కొత్త వీసాలను ఇస్తున్నాయి. తమ దేశంలో ఉంటే విదేశీ ఆదాయంపై పన్నులే చెల్లించక్కర్లేదంటూ అనేక తాలియిలాలు ప్రకటిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వలసదారులకు(Expats) అనువైన దేశాల జాబితా తాజాగా విడుదలైంది. ఎక్స్‌ప్యాట్ ఇన్‌సైడర్ ర్యాంకింగ్స్ పేరిట విడుదలైన ఈ లిస్ట్‌లో మొదటి పది స్థానాల్లో నిలిచిన దేశాలేవంటే(Top destinatons).. 

  1. మెక్సికో
  2. ఇండోనేషియా
  3. తైవాన్
  4. పోర్చుగల్
  5. స్పెయిన్
  6. యూఏఈ
  7. వియత్నాం
  8. థాయిల్యాండ్
  9. ఆస్ట్రేలియా
  10. సింగపూర్

Updated Date - 2022-07-18T05:19:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising