ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Oman వెళ్లే ప్రవాసులకు గుడ్‌న్యూస్..

ABN, First Publish Date - 2022-06-30T15:14:17+05:30

ఒమన్ కార్మికమంత్రిత్వ శాఖ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మస్కట్: ఒమన్ కార్మికమంత్రిత్వ శాఖ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ప్రవాసుల నియామకాల కోసం అక్కడి రిక్రూట్‌మెంట్ ఏజెన్సీలకు సంబంధించిన రిక్రూట్‌మెంట్ లైసెన్స్(Recruitment licenses) పర్మిట్ల గడువును పొడిగించింది. మూడు నెలల పాటు పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. జూన్ 30 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఈ పొడిగింపు వర్తిస్తుందని తెలిపింది. అలాగే ఇదే చివరాఖరి పొడిగింపు అని, ఇకపై ఎలాంటి వెసులుబాటులు ఉండబోవని స్పష్టం చేసింది. "ప్రైవేట్ సెక్టార్ కంపెనీలు, సంస్థలకు ఇదే చివరి అవకాశం. ప్రవాస కార్మికులను నియమించుకునేందుకు వీలు కల్పించే రిక్రూట్‌మెంట్ లైసెన్ల గడువును జూన్ 30, 2022 నుంచి సెప్టెంబర్ 30, 2022 వరకు పొడిగిస్తున్నాం. ఆ తర్వాత ఎలాంటి పొడిగింపులు ఉండవు." అని లేబర్ మినిస్ట్రీ ప్రకటించింది.

Updated Date - 2022-06-30T15:14:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising