ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kuwait: విజిట్ వీసాల జారీకి అంతా సిద్ధం.. కాలపరిమితి ఎంతంటే..!

ABN, First Publish Date - 2022-03-19T13:38:24+05:30

గల్ఫ్ దేశం కువైత్ విదేశీ పర్యాటకులకు తీపి కబురు చెప్పింది. ఈ నెల 20వ తేదీ(ఆదివారం) నుంచి విజిట్ వీసాల జారీని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కువైత్ సిటీ: గల్ఫ్ దేశం కువైత్ విదేశీ పర్యాటకులకు తీపి కబురు చెప్పింది. ఈ నెల 20వ తేదీ(ఆదివారం) నుంచి విజిట్ వీసాల జారీని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. దీనికోసం ఇప్పటికే అంతా సిద్ధం చేసినట్లు ఆ దేశ అంతర్గత మంత్రిత్వశాఖ తెలిపింది. మూడు నెలల కాలపరిమితితో ఈ వీసాలను జారీ చేయనున్నట్లు జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ రెసిడెన్సీ అఫైర్స్ వెల్లడించింది. అర్హులైన వారు వీసాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. అదే సమయంలో అన్ని లావాదేవీలను సులభంగా పూర్తి చేయడానికి అవసరమైన పత్రాలను తీసుకెళ్లాలని సూచించింది. అలాగే ప్రభుత్వ విధానాలను అనుసరించడం కూడా అవసరం అని ఈ సందర్భంగా అంతర్గత మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.


Updated Date - 2022-03-19T13:38:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising