ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kuwait లో అన్ని ఆంక్షలు తొలగింపు.. విదేశీయులకు భారీ ఉపశమనం

ABN, First Publish Date - 2022-04-28T15:15:37+05:30

కువైత్ కేబినేట్ బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా నేపథ్యంలో విధించిన అన్ని ఆంక్షలను తొలగించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కువైత్ సిటీ: కువైత్ కేబినేట్ బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా నేపథ్యంలో విధించిన అన్ని ఆంక్షలను తొలగించింది. అయితే, మాస్క్‌ వేసుకోవడం అనేది అప్షనల్‌గా పేర్కొంది. ఏవైనా లక్షణాలు ఉంటే బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించాలని తెలిపింది. అలాగే ఇమ్యునైజేషన్ స్టేటస్‌, పీసీఆర్ టెస్టుతో సంబంధం లేకుండా అన్ని బహిరంగ ప్రదేశాల్లోకి వ్యక్తులను అనుమతించాలని కూడా మంత్రిమండలి నిర్ణయించింది. అలాగే టీకా తీసుకోని వారిని పీసీఆర్ టెస్టుతో సంబంధం లేకుండా ఇన్సిట్యూషన్, కార్యాలయాల్లో అనుమతించాలని ఆదేశించింది. ఇక ఎవరైనా వైరస్ బారిన పడితే ఐదు రోజుల పాటు ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉండాలని, అనంతరం బయటకు వచ్చిన తర్వాత మరో ఐదు రోజుల పాటు మాస్క్ ధరించాలని తెలిపింది. అటు సివిల్ ఏవియేషన్ డైరెక్టరేట్ జనరల్ 2022 మే 1(ఆదివారం) నుండి వ్యాక్సినేషన్‌తో సంబంధం లేకుండా విదేశాల నుండి వచ్చే వారందరికీ పీసీఆర్ పరీక్షను రద్దు చేసింది. ఇది ప్రవాసులకు భారీ ఉపశమనం అని చెప్పాలి. 

Updated Date - 2022-04-28T15:15:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising