ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బహ్రెయిన్‌లో ఘనంగా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు

ABN, First Publish Date - 2022-02-18T01:44:12+05:30

తెలంగాణ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు బహ్రెయిన్‌లోని ఎన్నారై టీఆర్ఎస్ సెల్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్, తెరాస ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: తెలంగాణ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు  బహ్రెయిన్‌లోని ఎన్నారై టీఆర్ఎస్ సెల్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్, తెరాస ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల సూచలన మేరకు బహ్రెయిన్ ఎన్నారై టీఆర్ఎస్ సెల్ సభ్యులు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా బహ్రెయిన్ ఎన్నారై టీఆర్ఎస్ ప్రెసిడెంట్ రాధారపు సతీష్ కుమార్, జనరల్ సెక్రటరీ అన్నారం సుమన్ మాట్లాడారు. రాష్ట్రాన్ని సాధించి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్.. ఏడున్నర ఏళ్లలో నిరుపేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. తెలంగాణ ఏర్పాటు గురించి ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఎటువంటి మేలూ చేయలేదని ఆరోపించారు. దేశ రాజకీయాల్లో కేసీఆర్ రాణించాలని ఆకాంక్షించారు. అందుకు దేవుడు కేసీఆర్‌కు శక్తి ఇవ్వాలని కోరుకున్నారు. 




Updated Date - 2022-02-18T01:44:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising