ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Green card: వలసదారులకు బైడెన్ సర్కార్ గుడ్‌న్యూస్.. ఇకపై వారికి కూడా గ్రీన్ కార్డు

ABN, First Publish Date - 2022-09-10T13:18:34+05:30

విదేశాల నుంచి వచ్చి అమెరికాలో నివాసం ఉంటున్న అల్పాదాయ వర్గాలకు చెందిన వారు గ్రీన్‌ కార్డు(శాశ్వత నివాసానికి అనుమతి) పొందడానికి మార్గం సుగమమైంది. అల్పాదాయ వర్గాలకు సంబంధించి ట్రంప్‌ తీసుకొచ్చిన పలు నిబంధనలను బైడెన్‌ ప్రభుత్వం తాజాగా రద్దు చేసింది. ప్రభుత్వ సబ్సిడీలతో సంబంధం లేకుండా ఎవరైనా గ్రీన్‌ కార్డులు పొందడానికి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రభుత్వ సబ్సిడీలు వాడుకున్నా గ్రీన్‌ కార్డు

ట్రంప్‌ సర్కారు నిబంధనలను మార్చిన బైడెన్‌

వాషింగ్టన్‌, సెప్టెంబర్‌ 9: విదేశాల నుంచి వచ్చి అమెరికాలో నివాసం ఉంటున్న అల్పాదాయ వర్గాలకు చెందిన వారు గ్రీన్‌ కార్డు(శాశ్వత నివాసానికి అనుమతి) పొందడానికి మార్గం సుగమమైంది. అల్పాదాయ వర్గాలకు సంబంధించి ట్రంప్‌ తీసుకొచ్చిన పలు నిబంధనలను బైడెన్‌ ప్రభుత్వం తాజాగా రద్దు చేసింది. ప్రభుత్వ సబ్సిడీలతో సంబంధం లేకుండా ఎవరైనా గ్రీన్‌ కార్డులు పొందడానికి అర్హులేనని తెలిపింది. ఈ తాజా నిబంధనలు డిసెంబర్‌ 23 నుంచి అమల్లోకి రానున్నాయి. ట్రంప్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనల ప్రకారం హౌసింగ్‌ వోచర్లు, ఫుడ్‌ స్టాంపులు, మెడికల్‌ సాయం పొందినవారికి గ్రీన్‌ కార్డులు నిరాకరించేవారు. వలసదారుల ఆదాయం, వయస్సు, ఆరోగ్య పరిస్థితులను కూడా పరిగణనలోకి తీసుకొనేవారు. తాజా నిబంధనల ప్రకారం.. గ్రీన్‌ కార్డుల జారీకి వీటిని పరిగణనలోకి తీసుకోరు.

Updated Date - 2022-09-10T13:18:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising