ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐర్లాండ్‌లో ఘనంగా మహానాడు వేడుకలు..!

ABN, First Publish Date - 2022-05-31T00:35:14+05:30

తెలుగు జాతి ముద్దుబిడ్డ, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, టీడీపీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారకరామరావు జయంతిని పురస్కరించుకుని ఐర్లాండ్‌లోని టీడీపీ అభిమానులు కార్యకర్తలు ఘనంగా మహానాడు వేడుకలను నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తెలుగు జాతి ముద్దుబిడ్డ, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, టీడీపీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారకరామారావు జయంతిని పురస్కరించుకుని ఐర్లాండ్‌లోని టీడీపీ అభిమానులు కార్యకర్తలు ఘనంగా మహానాడు వేడుకలను నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించి, శ్రద్ధాంజలి ఘటించారు. ఈ వేడుకకు స్థానిక టీడీపీ అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కార్యక్రమ వేదికను పసుపు వర్ణం బ్యానర్లతో అలంకరించారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని, కీర్తి ప్రతిష్టలను జగద్విదితం చేసిన ఆ మహనీయుడిని వేనోళ్ల కీర్తించారు. జోహార్ ఎన్‌టీఆర్ అన్న నినాదంతో ఆ ప్రాంగణం దద్దరిల్లింది. కాగా.. విదేశాల్లోని అనేక మంది తెలుగుదేశం పార్టీ అభిమానులు కార్యకర్తలు ఎన్నారై  టీడీపీ విభాగాల ఆధ్వర్యంలో ఈ ఏడాది మొత్తం ఎన్టీఆర్ 100వ జయంతి ఉత్సవాలను జరుపుకునేందుకు నిర్ణయించిన విషయం తెలిసిందే. 







Updated Date - 2022-05-31T00:35:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising