ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Indonesiaలో తెరపైకి కొత్త Visa.. విదేశీయులు 5 ఏళ్ల పాటు పన్ను చెల్లించనక్కర్లేదు..

ABN, First Publish Date - 2022-06-24T03:39:37+05:30

పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ఇండోనేషియా ఓ కొత్త వీసాను తెరపైకి తెచ్చింది. ఈ వీసాతో ఇండోనేషియాకు వచ్చే విదేశీయులు తమ ఆదాయంపై ఐదేళ్ల పాటు స్థానికంగా ఎటువంటి ఆదాయపు పన్ను చెల్లించనక్కర్లేదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ఇండోనేషియా ఓ కొత్త వీసాను తెరపైకి తెచ్చింది. ఈ వీసాతో ఇండోనేషియాకు వచ్చే విదేశీయులు తమ ఆదాయంపై ఐదేళ్ల పాటు స్థానికంగా ఎటువంటి ఆదాయపు పన్ను చెల్లించనక్కర్లేదు. అయితే.. వీదేశాల నుంచి ఆదాయం పొందేవారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. డిజిటిల్ నోమాడ్ వీసా(Digital Nomad visa) పేరిట ఈ కొత్త విధానాన్ని ఇండోనేషియా టూరిజం మంత్రి ఇటీవలే ప్రకటించారు. త్వరలో ఈ కొత్త వీసాల జారీ ప్రారంభిస్తామన్నారు. పొరుగు దేశాల్లో ఉంటూ పనిచేసే రిమోట్ వర్కర్లను(Remote workers) దృష్టిలో పెట్టుకుని ఈ కొత్త విధానానికి రూపకల్పన చేశామని మంత్రి తెలిపారు. విదేశాలకు వెళదామనుకుంటున్న 95 శాతం మంది రిమోట్ వర్కర్ల చూపు ఇండోనేషియాపై ఉన్నట్టు తమ అధ్యయనంలో తేలిందన్నారు. ఇటువంటి వారికి ఉపయోగకరంగా ఉండేందుకే ఈ వీసా తెచ్చామన్నారు.  

Updated Date - 2022-06-24T03:39:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising