ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అంతర్జాతీయ ప్రయాణికులకు క్వారంటైన్ నిబంధన తొలగించిన ఇండోనేషియా!

ABN, First Publish Date - 2022-03-23T03:11:26+05:30

కరోనా సంక్షోభం నెమ్మదిస్తున్న నేపథ్యంలో అనేక దేశాలు ఆంక్షలకు తెరదించుతున్న విషయం తెలిసిందే. ఈ దిశలో ఇండోనేషియా కూడా వేగంగా ముందడుగు వేస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: కరోనా సంక్షోభం నెమ్మదిస్తున్న నేపథ్యంలో అనేక దేశాలు ఆంక్షలకు తెరదించుతున్న విషయం తెలిసిందే. ఈ దిశగా ఇండోనేషియా కూడా వేగంగా ముందడుగు వేస్తోంది. ఈ క్రమంలో..  తమ దేశంలోకి ప్రవేశించే అంతర్జాతీయ ప్రయాణికులు..తప్పనిసరిగా క్వారంటైన్‌కు పరిమితమవ్వాలన్న నిబంధనను తొలగిస్తున్నట్టు అక్కడి పర్యాటక శాఖ మంత్రి తాజాగా పేర్కొన్నారు. ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందని తెలిపారు. 


కాగా..  బాలీ, బాటామ్, బింటాన్‌ ద్వీపాలకు వెళ్లే అంతర్జాతీయ ప్రయాణికులు టీకా తీసుకున్న పక్షంలో క్వారంటైన్ ఉండదని ఇండోనేషియా చెప్పిన విషయం తెలిసిందే. ఈ మినహాయింపును నెల రోజుల పాటు విజయవంతంగా అమలు చేసిన నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం మరిన్ని సడలింపులకు పూనుకుంది. 

Updated Date - 2022-03-23T03:11:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising