ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈ దేశాలకు భారతీయులు చాలా ఈజీగా వెళ్లొచ్చు.. చేతిలో పాస్‌పోర్టు ఉంటే చాలు..

ABN, First Publish Date - 2022-07-22T02:41:45+05:30

ఇటీవల వెల్లడైన గ్లోబల్ పాస్‌పోర్ట్ ర్యాంకింగ్స్ జాబితాలో భారత్‌కు 87వ స్థానం దక్కిన విషయం తెలిసిందే. ఓ దేశపాస్‌పోర్టు శక్తిసామర్థ్యాలను అంచనా వేసే జాబితా ఇది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: ఇటీవల వెల్లడైన గ్లోబల్ పాస్‌పోర్ట్ ర్యాంకింగ్స్ జాబితాలో భారత్‌కు 87వ స్థానం దక్కిన విషయం తెలిసిందే. ఓ దేశపాస్‌పోర్టు శక్తిసామర్థ్యాలను అంచనా వేసే జాబితా ఇది. దీన్ని ఇంటర్నేషనల్ ఎయిర్‌ట్రాన్స్‌పోర్టు అథారిటీ 199 దేశాలను పరిశీలించి రూపొందించింది. ఒక దేశ పాస్‌పోర్టు కలిగిన వారిని ఎన్ని దేశాల ప్రభుత్వాలు వీసా లేకుండానే తమ దేశాల్లోకి అనుమతిస్తాయన్న దాన్ని బట్టి ర్యాంకులు ఇస్తారు. జాపాన్ పాస్‌పోర్టు ఉన్న వారికి ఏకంగా 193 దేశాలకు వీసాలు లేకుండా వెళ్లవచ్చు. కాబట్టి.. ఈ జాబితాలో జపాన్‌ పాస్‌పోర్టుకు తొలి ర్యాంకు దక్కింది. ఆ తరువాతి స్థానంలో సింగపూర్ ఉంది. 


మరి 87 ర్యాంకు సాధించిన ఇండియన్ పాస్‌పోర్టు ఉన్న వారికి 63 దేశాల్లో ఎటువంటి వీసా చిక్కులు ఎదురుకావు. అవేంటంటే.

కుక్ ఐల్యాండ్స్

మార్షల్ ఐల్యాండ్స్

న్యూయీ

సమోవా

వనవాటూ

మైక్రోనేషియా

ఫిజీ

పలావూ ఐల్యాండ్స్

తువాలూ

ఇరాన్

జోర్డాన్

ఒమాన్

ఖతార్

ఆల్బేనియా

సెర్బియా

బార్బడోస్

డోమినికా

హైతీ

మాంట్‌ర్రాట్

సెయింట్ లూసియా

ట్రినిడాడ్ అండ్ టోబాగో

బ్రిటీష్ వర్జిన్ ఐల్యాండ్స్

గ్రెనాడా

జమైకా

సెయింట్ కీట్స్ అండ్ నెవీస్

సెయింట్ విన్సెంట్ 

భూటాన్

ఇండోనేషియా

మకావూ

మియాన్మార్

శ్రీలంక

టిమోర్-లెస్టే

కాంబోడియా

లావోస్

మాల్దీవస్

నేపాల్

థాయిల్యాండ్

బొలీవియా

ఎల్ సాల్వడార్

బోత్స్‌వానా

కేప్ వర్డే ఐల్యాండ్స్

ఇథియోపియా

గినియా బిస్సోవ్

మారిటానియా

మోజాంబిక్

సెనెగల్

సియేరా లియోన్

బురుండీ

కొమొరో ఐల్యాండ్స్

గాబాన్

మెడగాస్కర్

మారిషస్

రువాండా

సీషెల్స్

సోమాలియా

టాంజానియా

ట్యూనిషియా

జింబాబ్వే

ఈ దేశాల్లో కొన్ని వీసా రహిత ప్రవేశాలకు అనుమతి ఇస్తే మరికొన్ని దేశాలు తమ దేశంలో కాలుపెట్టాక అప్పటికప్పుడు వీసాలు మంజూరు చేసే వీసా ఆన్ అరైవల్ సౌలభ్యాన్ని కల్పిస్తున్నాయి. 


Updated Date - 2022-07-22T02:41:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising