ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారతీయుడి అకౌంట్లోకి రాత్రికి రాత్రే రూ.62.52లక్షలు.. అతడి రెండేళ్ల బాబే దీనికి కారణం!

ABN, First Publish Date - 2022-04-25T14:17:31+05:30

ఉపాధి కోసం అతడు ఎడారి దేశం పట్టాడు. అక్కడ కష్టపడి పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఏదైనా ఒక రోజు తన జీవితం మారుతుందని భావించాడు. ఈ క్రమంలోనే కొడుకు రూపంలో అతడిని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: ఉపాధి కోసం అతడు ఎడారి దేశం పట్టాడు. అక్కడ కష్టపడి పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఏదైనా ఒక రోజు తన జీవితం మారుతుందని భావించాడు. ఈ క్రమంలోనే కొడుకు రూపంలో అతడిని అదృష్టం వరించింది. రూ.65.52లక్షలు అతడి సొంతం అయ్యాయి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..



ఇండియాకు చెందిన తారిఖ్ షైక్ కొన్నేళ్ల క్రితం ఉపాధి కోసం ఖతర్ వేళ్లాడు. అక్కడ ఓ సంస్థలో పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో లక్కీ లాటరీ ద్వారా తన జీవితం మారుతుందని భావించాడు. ఫ్రెండ్స్‌తో కలిసి లాటరీ టికెట్లను కొనడం ప్రారంభించాడు. తాజాగా తన రెండేళ్ల కొడుకు ద్వారా లాటరీ టికెన్‌ను సెలెక్ట్ చేయించి.. దాన్ని కొనుగోలు చేశాడు. దీంతో తాజాగా తీసిన బిగ్ టికెట్స్ వీక్లీ డ్రాలో ఏకంగా 30,00,000 దిన్హార్లు(సుమారు రూ.65.52లక్షలు) గెలుచుకున్నాడు. ఈ నేపథ్యంలో అతడు సంతోషం వ్యక్తం చేశాడు. ఈ డబ్బులో సగభాగాన్ని తన స్నేహితుడికి ఇవ్వనున్నట్టు పేర్కొన్నాడు. 


Updated Date - 2022-04-25T14:17:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising