ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోలండ్‌కు భారత ఎంబసీ

ABN, First Publish Date - 2022-03-14T13:19:29+05:30

యుద్ధ సంఘర్షణ నేపథ్యంలో ఉక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని(ఎంబసీ) తాత్కాలికంగా పోలండ్‌కు తరలించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. విదేశాంగ శాఖ ఈ మేరకు ఓ ప్రకటన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, మార్చి 13: యుద్ధ సంఘర్షణ నేపథ్యంలో ఉక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని(ఎంబసీ) తాత్కాలికంగా పోలండ్‌కు తరలించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. విదేశాంగ శాఖ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా, భారత ధికారులు కొన్ని రోజులుగా ల్వీవ్‌ నగరం నుంచి పనిచేస్తున్నారు. అక్కడ కూడా ఉద్రిక్తతలు కొనసాగుతుండటంతో తాజా నిర్ణయాన్ని భారత్‌ తీసుకుంది. 


Updated Date - 2022-03-14T13:19:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising