ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రష్యాలోని భారతీయ విద్యార్థుల కోసం అక్కడి ఎంబసీ కీలక సూచన

ABN, First Publish Date - 2022-03-12T03:21:58+05:30

రష్యాలో చదువుకుంటున్న భారతీయ విద్యార్థులను ఉద్దేశించి అక్కడి భారతీయ రాయబార కార్యాలయం శుక్రవారం కీలక ప్రకటన చేసింది. భారతీయులు రష్యాను తక్షణం వీడాల్సిన భద్రతాపరమైన కారణాలేవీ లేవని పేర్కొంది. రష్యాలో కొనసాగాలా వద్దా అంటూ అనేక మంది భారతీయులు ఎంబసీని సంప్రదించిన నేపథ్యంలో రాయబార కార్యాలయం ఈ సూచన చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: రష్యాలో చదువుకుంటున్న భారతీయ విద్యార్థులను ఉద్దేశించి అక్కడి భారతీయ రాయబార కార్యాలయం శుక్రవారం కీలక ప్రకటన చేసింది. భారతీయులు రష్యాను తక్షణం వీడాల్సిన భద్రతాపరమైన కారణాలేవీ లేవని పేర్కొంది. రష్యాలో కొనసాగాలా వద్దా అంటూ అనేక మంది భారతీయులు ఎంబసీని సంప్రదించిన నేపథ్యంలో రాయబార కార్యాలయం ఈ సూచన చేసింది. భారతీయుల భద్రతా సంబంధిత విషయాలపై తాము రష్యా అధికారులతో నిరంతరం చర్చిస్తున్నామని తెలిపింది. అయితే.. అక్కడి యూనివర్శిటీలు ఇప్పటికే ఆన్‌లైన్ విధానంలో పాఠ్యాంశాలు బోధిస్తున్న నేపథ్యంలో విద్యార్థులు తగు నిర్ణయం తీసుకోవాలని సూచించింది. ఈ విషయంలో యూనివర్శిటీ అధికారులతో కూడా చర్చించవచ్చని పేర్కొంది.

Updated Date - 2022-03-12T03:21:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising