ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కువైత్‌లోని భారత ఎంబసీ రెండు రోజులు మూత.. యథావిధిగా ఆ సర్వీసులు

ABN, First Publish Date - 2022-04-13T18:24:30+05:30

కువైత్‌లోని భారత రాయబార కార్యాలయం గురు, ఆదివారం రెండు రోజులు మూతపడనుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కువైత్ సిటీ: కువైత్‌లోని భారత రాయబార కార్యాలయం గురు, ఆదివారం రెండు రోజులు మూతపడనుంది. అయితే, ఎమర్జెన్సీ కాన్సులర్ సర్వీసులు మాత్రం యధావిధిగా ఉంటాయని ఎంబసీ వెల్లడించింది. ఈ నెల 14న(గురువారం) అంబేద్కర్ జయంతి సందర్భంగా రాయబార కార్యాలయానికి సెలవు కాగా, ఆదివారం నాడు(17న) ఈస్టర్ సండే కారణంగా ఎంబసీ మూసి ఉంచనున్నట్లు సమాచారం. కనుక ఈ రెండు రోజులు ఎంబసీలో ప్రవాసులకు ఎవైనా పనులు ఉంటే పోస్ట్‌పోన్ చేసుకుని ఆ తర్వాతి రోజుల్లో చేసుకోవాలని రాయబార కార్యాలయం సూచించింది.   

Updated Date - 2022-04-13T18:24:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising