ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సింగపూర్‌లో భారతీయుడు అరెస్ట్.. జీవిత ఖైదుపడే అవకాశం.. ఇంతకూ అతడు చేసిన నేరం ఏంటంటే..

ABN, First Publish Date - 2022-01-03T17:19:33+05:30

ఇండియాకు చెందిన యువకుడిని సింగపూర్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిపై కేసు నమోదు చేసి, జైలుకు తరలించారు. ఆ యువకుడికి జీవిత ఖైదు లేదా 15 సంవత్సరాల జైలు శిక్షతోపాటు జరిమానా విధించే అ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: ఇండియాకు చెందిన యువకుడిని సింగపూర్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిపై కేసు నమోదు చేసి, జైలుకు తరలించారు. ఆ యువకుడికి జీవిత ఖైదు లేదా 15 సంవత్సరాల జైలు శిక్షతోపాటు జరిమానా విధించే అవకాశాలు ఉన్నాయి. అయితే.. ఆ యువకుడు ఎవరు? ఎందుకోసం అరెస్ట్ చేశారనే వివరాల్లోకి వెళితే..


ఇండియాకు చెందిన పనీర్ వెట్రీవెల్ (26), రాజేంద్రన్ (37) అనే ఇద్దరు వ్యక్తులు సింగపూర్‌లో పని చేస్తున్నారు. న్యూయర్ సందర్భంగా డిసెంబర్ 31న పార్టీ వేడుకలు జరుపుకున్నారు. సంతోషంతో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టారు. జనవరి 1న ఉదయం 1.25గంటలకు పనీర్, రాజేంద్రన్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో మేకులు ఉన్న కర్రతో పనీర్ బలంగా రాజేంద్రన్‌పై దాడి చేశాడు. దీంతో రాజేంద్రన్ ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. పనీర్‌ను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. నేరం రుజువైతే పనీర్‌కు జీవిత ఖైదుపడే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. 




Updated Date - 2022-01-03T17:19:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising