ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యువకుడు అలా సైకిల్ తొక్కడం చూసి.. నోరెళ్లబెడుతున్న నెటిజన్లు.. ఎక్కడ నేర్చుకున్నావ్ అంటూ కామెంట్స్!

ABN, First Publish Date - 2022-06-30T00:49:56+05:30

ఓ యువకుడికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది. అది చూసి నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు. నోరెళ్లబెడుతూ.. ‘అలా సైకిల్ తొక్కడం ఎక్కడ నేర్చుకున్నావ్ బ్రదర్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ‘సైకిల్ తొక్కడంలో విం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: ఓ యువకుడికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది. అది చూసి నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు. నోరెళ్లబెడుతూ.. ‘అలా సైకిల్ తొక్కడం ఎక్కడ నేర్చుకున్నావ్ బ్రదర్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ‘సైకిల్ తొక్కడంలో వింతేముందీ.. అదేమైనా బ్రహ్మ విద్యా.. మేము కూడా అద్భతంగా తొక్కగలం’ అని అనుకుంటున్నారా? అయితే పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే..


సాధారణంగా మనమందరం సైకిల్ తొక్కుతాం. హ్యాండిల్ వదిలేసి కొందరు..  క్యారల్‌పై కూర్చుని మరికొందరు.. ఇలా రకరకాల విన్యాసాలు చేస్తూ కూడా దాన్ని ముందుకు నడిపించేవాళ్లూ మనలో చాలా మందే ఉన్నారు. కానీ అమెరికాకు చెందిన ఓ యువకుడు మాత్రం.. సూట్‌కేసును తలపై పెట్టుకుని.. దాన్ని కనీసం పట్టుకోకుండా.. అది కింద పడకుండా పర్‌ఫెక్ట్‌గా బ్యాలెన్స్ చేస్తూ సైకిల్ రైడ్ చేశాడు. న్యూయార్క్ సిటీలోని వీధుల్లో దూసుకుపోతున్న ఆ యువకుడి దృశ్యాలను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాతో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు స్పందిస్తూ.. ఆ యువకుడికి హ్యాట్సాఫ్ చెబుతూ కామెంట్స్ చేస్తున్నారు. 




Updated Date - 2022-06-30T00:49:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising