ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Saudi Arabia: దేశంపై ప్రేమ.. సౌదీలో నిబంధనలు ఉల్లంఘించిన హైదరాబాదీ.. ఎట్టకేలకు..

ABN, First Publish Date - 2022-08-29T16:11:12+05:30

విదేశాల్లో నివసిస్తున్నా.. అతడికి దేశంపై చెప్పలేనంత ప్రేమ ఉంది. దీంతో నివసిస్తున్న చోటే దేశభక్తి చాటుకున్నాడు. ఈ క్రమంలో అతడికి పోలీసులు షాకిచ్చారు. నిబంధనలు ఉల్లంఘించావంటూ అతడిని జైల్లో వేశారు. అయితే.. ఎట్టకేలకు అతడు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: విదేశాల్లో నివసిస్తున్నా.. అతడికి దేశంపై చెప్పలేనంత ప్రేమ ఉంది. దీంతో నివసిస్తున్న చోటే దేశభక్తి చాటుకున్నాడు. ఈ క్రమంలో అతడికి పోలీసులు షాకిచ్చారు. నిబంధనలు ఉల్లంఘించావంటూ అతడిని జైల్లో వేశారు. అయితే.. ఎట్టకేలకు అతడు జైలు నుంచి విడుదలయ్యాడు. ఈ క్రమంలో అతడికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..



హైదరాబాద్‌(Hyderabadi)కు చెందిన ఓ వ్యక్తి.. కొన్నేళ్ల క్రితమే సౌదీ అరేబియా(Saudi Arabia)లో స్థిరపడ్డారు. సౌదీలోని ప్రధాన నగరాల్లో ‘హైదరాబాద్ బిర్యానీ’ పేరుతో పలు రెస్టారెంట్‌లు నిర్వహిస్తున్నారు. తాజాగా భారత ప్రభుత్వం ఇచ్చిన ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ పిలుపులో భాగంగా ఆగస్ట్ 15న రియాద్‌లోని తన రెస్టారెంట్‌లో స్వాతంత్ర్య వేడుకలు(Independence Day Celebrations) నిర్వహించారు. దీంతో అక్కడి పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. ముందస్తు అనుమతులు తీసుకోకుండా వేడుకలు నిర్వహించడం, పెద్ద మొత్తంలో జన సమూహానికి కారణమైనందుకు జైలులో వేశారు. నిబంధనలు ఉల్లంఘించిన నేరం కింద దాదాపు 10 రోజులపాటు జైలు జీవితం గడిపిన హైదరాబాదీ తాజాగా విడుదలయ్యారు.


Updated Date - 2022-08-29T16:11:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising