ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

UAE వెళ్లాక అక్కడి ఫోన్ నెంబర్‌ను ఎలా పొందాలి..? కరెన్సీని మార్చుకోవడం ఎలా...?

ABN, First Publish Date - 2022-07-15T15:10:43+05:30

యూఏఈ వెళ్లిన విదేశీయులు అక్కడి ఫోన్ నెంబర్‌ను పొందేందుకు ఒక ప్రాసెస్ ఉంటుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అబుదాబి: యూఏఈ వెళ్లిన విదేశీయులు అక్కడి ఫోన్ నెంబర్‌ను పొందేందుకు ఒక ప్రాసెస్ ఉంటుంది. దుబాయ్ అంతర్జాతీయ విమానంలో దిగిన తర్వాత అరైవల్ టర్మినల్‌ వద్ద మనకు అక్కడి సిమ్ కార్డు తీసుకునేందుకు వీలు ఉంటుంది. 90 రోజుల వాలిడిటీతో కొత్త సిమ్ కార్డ్ ఇస్తారు. ఎతిసలాత్, డు, వర్జిన్ మొబైల్స్ వంటి నెట్‌వర్క్‌లలో ఏదో ఒకటి మనం ఎంచుకోవచ్చు. ఒకవేళ విమానాశ్రయంలో సిమ్ కార్డు తీసుకోవడం వీలుపడకపోతే కియోస్క్  కేంద్రాలు లేదా దుబాయ్‌లోని అన్ని మాల్స్‌లో ఉండే బిజినెస్ సెంటర్స్‌లో మనం సిమ్ కార్డ్ తీసుకుని అక్కడి లోకల్ ఫోన్ నెంబర్ పొందవచ్చు.


కరెన్సీని మార్చుకోవడం ఎలా...? 

ఒకవేళ మీ క్రెడిట్ కార్డు అంతర్జాతీయ ఆమోదం ఉన్నట్లయితే మీరు దాన్నే ఉపయోగించవచ్చు. దుబాయ్‌లోని అన్ని చోట్ల క్రెడిట్ కార్డు చెల్లింపులు చేసుకోవచ్చు. అలాగే మనీ ఎక్స్చేంజ్ (Money Exchange) కు అవకాశం ఉంటుంది. దుబాయ్ విమానాశ్రయం మొదలుకొని యూఏఈ వ్యాప్తంగా మనీ ఎక్స్చేంజ్ హౌస్‌లలో మార్చుకునే వీలు ఉంటుంది.    


Updated Date - 2022-07-15T15:10:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising