ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమెరికాలో తెలుగువారికి హోం కొవిడ్‌ టెస్టింగ్‌ కిట్లు

ABN, First Publish Date - 2022-01-04T13:02:45+05:30

నూతన సంవత్సరం సందర్భంగా సామాజిక సేవలో భాగంగా అమెరికాలోని తెలుగు కుటుంబాలకు గ్రేటర్‌ వాషింగ్టన్‌ తెలుగు సాంస్కృతిక సంఘం (జీడబ్ల్యూటీసీఎస్‌), చేతన ఫౌండేషన్‌ సంయుక్తంగా హోం కొవిడ్‌ టెస్టింగ్‌ కిట్లను పంపిణీ చేశాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): నూతన సంవత్సరం సందర్భంగా సామాజిక సేవలో భాగంగా అమెరికాలోని తెలుగు కుటుంబాలకు గ్రేటర్‌ వాషింగ్టన్‌ తెలుగు సాంస్కృతిక సంఘం (జీడబ్ల్యూటీసీఎస్‌), చేతన ఫౌండేషన్‌ సంయుక్తంగా హోం కొవిడ్‌ టెస్టింగ్‌ కిట్లను పంపిణీ చేశాయి. ఇంట్లోనే కరోనా పరీక్షలు చేసుకునేందుకు ఉపయోగించుకునే కిట్లును సోమవారం ఈ సంఘాలు అందజేశాయి. కార్యక్రమంలో జీడబ్ల్యూటీసీఎస్‌ అధ్యక్షురాలు సాయిసుధ, తానా మాజీ అధ్యక్షుడు సతీశ్‌ వేమన, త్రిలోక్‌, అనిల్‌, రాంచౌదరి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-04T13:02:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising