ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమెరికా స్కూల్లో సరికొత్త ప్రయోగం.. విద్యార్థులకు పని, పారితోషికం..! విషయం ఏంటంటే..

ABN, First Publish Date - 2022-01-11T01:31:13+05:30

అమెరికాలోని మిన్నెసొటా రాష్ట్రంలోని ఓ పాఠాశాల వినూత్న కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. విద్యార్థులతోనే అక్కడి పరిసరాలను శుభ్రం చేయిస్తూ గంటకు పదిహేను డాలర్ల చొప్పున చెల్లిస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలోని మిన్నెసొటా రాష్ట్రంలోని  ఓ పాఠాశాల వినూత్న కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. విద్యార్థులతోనే అక్కడి పరిసరాలను శుభ్రం చేయిస్తూ గంటకు పదిహేను డాలర్ల చొప్పున చెల్లిస్తోంది. అక్కడ సిబ్బంది కొరత వేధిస్తుండటంతో పాఠశాల యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే.. చెప్పింది చెప్పినట్టు చేస్తూ విద్యార్థులు కూడా ప్రశంసలు పొందుతున్నారు. ఇక స్కూల్ యాజమాన్యం కూడా.. ‘మన విద్యార్థులే కదా..’ అంటూ పారితోషికం విషయంలో కొతలు విధించలేదు. ఇతరులను పనిలో పెట్టుకుంటే ఎంత చెల్లించాల్సి వస్తుందో అంత మొతాన్నీ విద్యార్థులకు ఇస్తోంది. కొత్త వారిని పనిలోకి చేర్చుకునే వరకూ తాత్కాలిక ప్రాతిపదికన పాఠశాల యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే..  హైస్కూల్ స్థాయి విద్యార్థులు మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అనుమతి ఉంది. 

Updated Date - 2022-01-11T01:31:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising