ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒమైక్రాన్ ఎఫెక్ట్.. న్యూజెర్సీలో హెల్త్ ఎమర్జెన్సీ

ABN, First Publish Date - 2022-01-13T00:32:49+05:30

కరోనా వ్యాప్తి దృష్ట్యా న్యూజెర్సీ గవర్నర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించారు. ఈ ఆదేశాలు తక్షణం అమల్లోకి వస్తాయని ఆయన వెల్లడించారు. ఇం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: కరోనా వ్యాప్తి దృష్ట్యా న్యూజెర్సీ గవర్నర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించారు. ఈ ఆదేశాలు తక్షణం అమల్లోకి వస్తాయని ఆయన వెల్లడించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. 


అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. 10లక్షలకుపైగా కొవిడ్ కేసులు నమోదవుతున్నాయి. న్యూజెర్సీలో ప్రతిరోజు 35వేల మంది కొవిడ్ బారినపడుతున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం రోజు రాష్ట్ర గవర్నర్ ఫిల్ మర్పీ కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించారు. ఒమైక్రాన్ వేరియంట్ వేవ్‌ను అధిగమించడానికి అందుబాటులో ఉన్న అన్ని వనరులను ఉపయోగించుకోనున్నట్టు ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. అంతేకాకుండా ఇప్పటి వరకు దాదాపు 10వేల మంది ప్రజలు ఆసుపత్రి పాలైనట్టు పేర్కొన్నారు. 




Updated Date - 2022-01-13T00:32:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising