ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Gulf Air: ఈ వేసవిలో భారత్‌కు మరిన్ని విమాన సర్వీసులు

ABN, First Publish Date - 2022-04-17T18:46:58+05:30

ఇండియాకు తన కార్యకలాపాలను బహ్రెయిన్ జాతీయ క్యారియర్ గల్ఫ్ ఎయిర్ వేగవంతం చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మనామా: ఇండియాకు తన కార్యకలాపాలను బహ్రెయిన్ జాతీయ క్యారియర్ గల్ఫ్ ఎయిర్ వేగవంతం చేసింది. దీనిలో భాగంగా ఈ వేసవిలో 90 శాతం సర్వీసులను పునరుద్ధరించనున్నట్లు వెల్లడించింది. కరోనా కారణంగా పరిమిత సంఖ్యలో విమాన సర్వీసులు నడిపిన గల్ఫ్ ఎయిర్ ప్రస్తుతం పరిస్థితులు అదుపులోకి రావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నెలలో వీక్లీ 49 విమానాలు నడిపేందుకు సిద్ధంగా ఉంది. వచ్చే నెల 15వ తేదీ నాటికి ఈ సంఖ్యను 75కు పెంచాలని గల్ఫ్ ఎయిర్ యోచిస్తోంది. ఇక ఈ విమానయాన సంస్థ 1960 నుంచి భారత్‌కు విమాన సర్వీసులు నడిపిస్తున్న విషయం తెలిసిందే. గల్ఫ్ ఎయిర్ గ్లోబల్ నెట్‌వర్క్‌లో భారతీయ నగరాల నెట్‌వర్క్ కీలకంగా ఉంటుంది. కాగా, గల్ఫ్ ఎయిర్ విమనాల సంఖ్యను పెంచుతూ తీసుకున్న తాజా నిర్ణయం పట్ల భారత ప్రవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  


Updated Date - 2022-04-17T18:46:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising