ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు సంఘం సభ్యులకు సేవా అవార్డుల ప్రదానం!

ABN, First Publish Date - 2022-05-16T02:30:14+05:30

కరోనా వైరస్ విలయం సమయంలో అనేక మందికి వైద్యపరమైన సహాయసహకారాలు అందించిన గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు సంఘం(GWTS) సభ్యులను ప్రముఖ నటుడు జగపతిబాబు అవార్డులతో సత్కరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరోనా వైరస్ విలయం సమయంలో అనేక మందికి వైద్యపరమైన సహాయసహకారాలు అందించిన గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు సంఘం(GWTS) సభ్యులను ప్రముఖ నటుడు జగపతిబాబు అవార్డులతో సత్కరించారు. గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు సంఘం(GWTS) ప్రెసిడెంట్ సాయిసుధ పాలడగ, Team సభ్యులు రవి వెనిగళ్ళ, గోపాల్ సీలమనేని, ప్రసాద్,  వంశీ  రామ్ చౌదరి అవార్డులు అందుకున్నారు. GWTS సభ్యులు సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుంటారు. కరోనా వైరస్ విలయంలో వారి సేవలు అమోఘం. అప్పట్లో  వేలాది కరోనా కిట్లు, మందులు, ఆహారం పంపిణీ చేశారు. 



Updated Date - 2022-05-16T02:30:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising