ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Abortion laws: అది దేవుడి నిర్ణయం.. ట్రంప్ వ్యాఖ్య

ABN, First Publish Date - 2022-06-26T03:10:54+05:30

అమెరికాలో అబార్షన్ చట్టాన్ని రద్దు చేస్తూ అక్కడి సుప్రీం కోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ స్వాగతించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


ఎన్నారై డెస్క్: అమెరికాలో అబార్షన్ చట్టాన్ని రద్దు చేస్తూ అక్కడి సుప్రీం కోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ స్వాగతించారు. ఆ తీర్పు దేవుడి నిర్ణయం అని అభివర్ణించారు. అయితే.. తాను అధికారంలో ఉండగా తీసుకున్న నిర్ణయాలే ఈ తీర్పుకు కారణమని చెప్పుకొచ్చారు. ‘‘ప్రజలకిచ్చిన మాటను నెలబెట్టుకున్నా.. రాజ్యాంగపరమైన అంశాల్లో నిపుణులైన వారికి సమాజం గౌరవం పొందుతున్న వారిని సుప్రీం న్యాయమూర్తులుగా ఎన్నికయ్యేలా చేశా’’ అని చెప్పుకొచ్చారు. అయితే.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాత్రం తీర్పుపై విచారం వ్యక్తం చేశారు.  అమెరికాకు ఇదో విచారకరమైన రోజని వ్యాఖ్యానించారు. ఇక ప్రపంచదేశాల్లో కూడా సుప్రీం తీర్పుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

Updated Date - 2022-06-26T03:10:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising