ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

US మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు కొవిడ్ పాజిటివ్

ABN, First Publish Date - 2022-03-14T13:02:37+05:30

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు కొవిడ్-19 పాజిటివ్ అని తేలింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు కొవిడ్-19 పాజిటివ్ అని తేలింది.తనకు కొవిడ్ -19 పాజిటివ్ అని పరీక్షల్లో తేలిందని, తనకు రెండు రోజులుగా గొంతు నొప్పి ఉందని బరాక్ ఒబామా చెప్పారు. తనకు కరోనా సోకినా బాగానే ఉన్నానని ఒబామా ట్విట్టర్‌లో రాశారు. ‘‘నా భార్య మిచెల్, నేను కొవిడ్ టీకాలు వేయించుకున్నాం. మిచెల్ కు కొవిడ్ నెగిటివ్ అని పరీక్షల్లో వచ్చింది. కరోనా కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ, మీరు ఇప్పటికే టీకాలు వేయించుకోకుంటే, కొవిడ్ టీకాలు వేయించుకోవాలని కోరుతున్నాను’’ అని బరాక్ ఒబామా కోరారు.


Updated Date - 2022-03-14T13:02:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising