ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Family Visit Visa: రెండేళ్ల తర్వాత కువైత్ కీలక నిర్ణయం..!

ABN, First Publish Date - 2022-04-21T15:50:55+05:30

ఫ్యామిలీ విజిట్ వీసాల విషయమై కువైత్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కువైత్ సిటీ: ఫ్యామిలీ విజిట్ వీసాల విషయమై కువైత్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. మే 8వ తేదీ నుంచి ఫ్యామిలీ విజిట్ వీసాల జారీని ప్రారంభించే అవకాశం ఉన్నట్లు అక్కడి స్థానిక మీడియా వెల్లడించింది. పాత నియమ నిబంధనల ప్రకారమే వీసాల జారీ ఉండనుంది. ఈ మేరకు కువైత్ సర్కార్ ప్రణాళిక సిద్ధం చేసిందని మీడియా పేర్కొంది. అంతర్గత మంత్రిత్వశాఖ మే 8న లెబనీస్‌తో పాటు వివిధ దేశాలకు ఫ్యామిలీ విజిట్ వీసాల జారీని ప్రారంభించబోతోందని కువైత్‌కు చెందిన ఓ ప్రముఖ న్యూస్ ఏజెన్సీ కథనం. అయితే, ఫ్యామిలీ విజిట్ వీసాల దరఖాస్తు చేసేవారు టీకా సర్టిఫికేట్లను సమర్పించాల్సిన అవసరం ఉందా లేదా అనే విషయాన్ని అంతర్గత మంత్రిత్వశాఖ స్పష్టం చేయలేదు. కరోనా కారణంగా రెండేళ్ల పాటు నిలిచిపోయిన ఫ్యామిలీ విజిట్ వీసాల జారీ తిరిగి ప్రారంభం అవుతుండడంతో ప్రవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  


Updated Date - 2022-04-21T15:50:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising