ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉక్రెయిన్‌లోని భారత పౌరులకు ఎంబసీ కీలక సూచన.. అర్జెంట్‌గా డాక్యుమెంట్‌‌లో పూర్తి వివరాలను..

ABN, First Publish Date - 2022-03-06T20:03:57+05:30

ఉక్రెయిన్-రష్యా మధ్య దాదాపు పది రోజులుగా యుద్ధం జరుగుతోంది. దీంతో ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించడం కోసం భారత ప్రభుత్వం ‘ఆపరేషన్ గంగా’ను ప్రారంభించిన విష

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: ఉక్రెయిన్-రష్యా మధ్య దాదాపు పది రోజులుగా యుద్ధం జరుగుతోంది. దీంతో ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించడం కోసం భారత ప్రభుత్వం ‘ఆపరేషన్ గంగా’ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఉక్రెయిన్‌లోని ఇండియన్ ఎంబసీ ట్విట్టర్ ద్వారా అక్కడ చిక్కుకున్న భారతీయులను ఉద్దేశించి కీలక ప్రకటన చేసింది. ట్విట్టర్‌లో షేర్ చేసిన గూగుల్ డాక్యుమెంట్‌‌‌లో పూర్తి వివరాలను పేర్కొని దాన్ని సబ్మిట్ చేయాలని సూచించింది. ఉక్రెయిన్‌లోని భారతీయులందరూ సాధ్యమైనంత త్వరగా ఈ పని పూర్తి చేయాలని వెల్లడించింది. దీని ద్వారా ఉక్రెయిన్‌లో ఇంకా ఎంత మంది భారతీయులు ఉన్నారనే విషయంపై స్పష్టత వస్తుందని అభిప్రాయపడింది. ఇదిలా ఉంటే.. ఉక్రెయిన్‌లో చిక్కకున్న భారత పౌరులను ఇండియాకు తరలించడంలో భాగంగా హంగేరీ రాజధాని బుడాపెస్ట్‌లో ఇండియన్ ఎంబసీ ఒక కంట్రోల్ రూ‌మ్‌ను ఏర్పాటు చేసింది. 






Updated Date - 2022-03-06T20:03:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising