ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చైనీయులకు వీసాల్లో అక్రమాలు

ABN, First Publish Date - 2022-05-26T13:25:17+05:30

కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం కుమారుడు, కాంగ్రెస్‌ ఎంపీ కార్తీ చిదంబరంపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) మనీలాండరింగ్‌ కేసు నమోదుచేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కార్తీ చిదంబరంపై మనీలాండరింగ్‌ కేసు

న్యూఢిల్లీ, మే 25: కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం కుమారుడు, కాంగ్రెస్‌ ఎంపీ కార్తీ చిదంబరంపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) మనీలాండరింగ్‌ కేసు నమోదుచేసింది. చిదంబరం కేంద్ర హోం మంత్రిగా ఉన్నప్పుడు పంజాబ్‌లో పవర్‌ ప్లాంటు నిర్మిస్తున్న వేదాంత గ్రూపు కంపెనీ తల్వాండి సాబో పవర్‌ లిమిటెడ్‌ (టీఎ్‌సపీఎల్‌)లో పనిచేసేందుకు 263 మంది చైనీయులకు వీసా మంజూరు చేసేందుకు అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలున్నాయి. సీబీఐ ఇప్పటికే కార్తీ, ఆయన సన్నిహితుడు భాస్కరరామన్‌ తదితరులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేసింది. దాని ఆధారంగా మనీలాండరింగ్‌ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద ఈడీ కూడా కేసు పెట్టినట్లు సదరు సంస్థ వర్గాలు బుధవారం వెల్లడించాయి. 

Updated Date - 2022-05-26T13:25:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising