ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అధికారం కోసం ట్రంప్ అంతకు తెగించారా? వెలుగులోకి షాకింగ్ విషయం!

ABN, First Publish Date - 2022-01-23T12:31:26+05:30

అధికార మార్పిడి సజావుగా, ప్రశాంతంగా జరగడం అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు ఇష్టం లేదా? అధికారంలో కొనసాగడానికి ఆయన విశ్వప్రయత్నాలు చేశారా? వీటిని ధ్రువీకరించేలా తాజాగా ఓ లేఖ బయటపడింది. ఎన్నికల్లో ట్రంప్‌ ఓటమి ఖరారైన తర్వాత ఆయన మద్దతుదారులు జనవరి 6న కేపిటల్‌ హిల్‌ భవనంపై దాడికి దిగిన సంగతి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఓటింగ్‌ యంత్రాల స్వాధీనానికి ట్రంప్‌ లేఖ!

వాషింగ్టన్‌: అధికార మార్పిడి సజావుగా, ప్రశాంతంగా జరగడం అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు ఇష్టం లేదా? అధికారంలో కొనసాగడానికి ఆయన విశ్వప్రయత్నాలు చేశారా? వీటిని ధ్రువీకరించేలా తాజాగా ఓ లేఖ బయటపడింది. ఎన్నికల్లో ట్రంప్‌ ఓటమి ఖరారైన తర్వాత ఆయన మద్దతుదారులు జనవరి 6న కేపిటల్‌ హిల్‌ భవనంపై దాడికి దిగిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ జరుపుతున్న హౌస్‌ కమిటీకి ఈ లేఖ లభ్యమైంది. ఓటింగ్‌ యంత్రాలను స్వాధీనం చేసుకోవాలంటూ రక్షణ శాఖ సెక్రటరీకి ఈ లేఖ పంపాలని ట్రంప్‌ భావించారు. లేఖ ముసాయిదాను సిద్ధం చేసుకున్నప్పటికీ.. దాన్ని అఽధికారికంగా జారీ చేయలేకపోయారని తెలిసింది. ఆ లేఖ రక్షణశాఖకు చేరి ఉంటే ఎన్నికల ఫలితాల నిర్ధారణ మరో 2 నెలలు ఆలస్యమయ్యేది. 

Updated Date - 2022-01-23T12:31:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising