ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kuwait: గణనీయంగా తగ్గిన డొమెస్టిక్ వర్కర్లు.. కారణమిదే

ABN, First Publish Date - 2022-03-22T14:08:14+05:30

గల్ఫ్ దేశం కువైత్‌లో గడిచిన రెండేళ్లలో డొమెస్టిక్ వర్కర్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోయినట్లు అక్కడి ఓ ప్రముఖ మీడియా ఏజెన్సీ పేర్కొంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కువైత్ సిటీ: గల్ఫ్ దేశం కువైత్‌లో గడిచిన రెండేళ్లలో డొమెస్టిక్ వర్కర్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోయినట్లు అక్కడి ఓ ప్రముఖ మీడియా ఏజెన్సీ పేర్కొంది. దేశంలోని డొమెస్టిక్ వర్కర్లకు సంబంధించి ప్రభుత్వ అధికారిక గణాంకాలకు సంబంధించిన కాపీ ఒకటి ఆ మీడియా ఏజెన్సీకి అందినట్లు సమాచారం. దాని ప్రకారం 2019లో కువైత్‌లో మొత్తం 7,31,370 మంది డొమెస్టిక్ వర్కర్లు ఉంటే.. 2021 చివరి నాటికి ఆ సంఖ్య  5,91,360కు పడిపోయింది. అంటే.. రెండేళ్ల వ్యవధిలో సుమారు 1.40లక్షల మంది (19శాతం) గృహ కార్మికులు కువైత్ వదిలి వెళ్లారు. అయితే, మహమ్మారి కరోనా ప్రభావం ప్రారంభమైనప్పటి నుంచి ఇలా డొమెస్టిక్ వర్కర్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోయినట్లు ప్రభుత్వ డేటా పేర్కొందని న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. 


Updated Date - 2022-03-22T14:08:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising