ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవ్యాక్స్ ద్వారా పేద దేశాలకు 100 కోట్ల కరోనా టీకాలు

ABN, First Publish Date - 2022-01-17T02:23:34+05:30

ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న కొవాక్స్ వ్యవస్థ ద్వారా ఇప్పటివరకూ 144 పేద దేశాలకు 100 కోట్ల టీకా డోసులు అందాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా వెల్లడించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఏర్పాటైన కొవాక్స్ వ్యవస్థ ద్వారా ఇప్పటివరకూ 144 పేద దేశాలకు 100 కోట్ల టీకా డోసులు అందాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా వెల్లడించింది. అయితే..ఇంకా చేయాల్సింది ఎంతో ఉందన్న విషయాన్ని ఇది గుర్తుచేస్తోందని వ్యాఖ్యానించింది. ధనిక దేశాలు తమ కోసం టీకాలు పొగేసుకుంటున్న విషయాన్ని కూడా పేర్కొంది. కాగా 2020లో కొవ్యాక్స్ వ్యవస్థ ఏర్పాటు కాగా.. గతేడాది ఫిబ్రవరి నుంచి పేద దేశాలకు టీకాల సరఫరా ఆరంభమైంది. 

Updated Date - 2022-01-17T02:23:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising