ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

China Visa: భారతీయులకు చైనా గుడ్ న్యూస్!

ABN, First Publish Date - 2022-08-23T05:08:23+05:30

ఎన్నారై డెస్క్: భారతీయ విద్యార్థులకు మళ్లీ వీసాల జారీని త్వరలో ప్రారంభిస్తామని చైనా ప్రభుత్వం తాజాగా ప్రకటించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: భారతీయ విద్యార్థులకు మళ్లీ వీసాల(Visa) జారీని త్వరలో ప్రారంభిస్తామని చైనా(China) ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. చైనాలో చదువుకుంటున్న అనేక మంది భారతీయులు కరోనా కారణంగా భారత్‌కు వచ్చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత చైనా ప్రభుత్వం కరోనా ఆంక్షలు విధించడంతో అనేక మంది తిరిగి చైనాకు వెళ్లలేక సతమతమయ్యారు. చదువు ఆగిపోయినందుకు బెంబేలు పడ్డారు. ఈ నేపథ్యంలోనే చైనా ఎంబసీ తాజాగా కీలక ప్రకటన చేసింది. ఆగస్టు‌ 24 నుంచీ కరోనా ఆంక్షలు సడలిస్తున్నామని ప్రకటించిన ఎంబసీ.. ఆ తరువాత భారతీయులకు వీసాల జారీ ప్రక్రియను పునఃప్రారంభిస్తామని పేర్కొ్ంది. ప్రస్తుతం సుమారు 23 వేల మంది భారతీయ విద్యార్థులు చైనా వీసా కోసం ఎదురుచూస్తున్నారు. వీరిలో అనేక మంది అక్కడి వైద్యవిద్యను మధ్యలో ఆపేసి భారత్‌కు తిరిగొచ్చారు. చదువులు కొనసాగించాలనుకుంటున్న భారతీయ విద్యార్థుల జాబితాని చైనా గతంలో భారత్‌ను కోరింది. ఈ మేరకు స్టూడెంట్ల జాబితాను భారత్ చైనాకు ఇచ్చింది కూడా. ఇక శ్రీలంక, పాకిస్థాన్, రష్కా దేశాలకు చెందిన విద్యార్థులు ఇప్పటికే చార్టెడ్ విమానాల్లో చైనాకు వెళ్లారు. 

Updated Date - 2022-08-23T05:08:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising