ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారతీయులపై వీసా ఆంక్షలు ఎత్తివేసిన చైనా

ABN, First Publish Date - 2022-06-15T14:24:19+05:30

కరోనా కారణంగా గత రెండేళ్లుగా వీసాల మంజూరుపై విధించిన ఆంక్షలను చైనా ఎత్తివేసింది. ఈ ఆంక్షల కారణంగా స్వదేశంలోనే ఉండిపోవాల్సి వచ్చిన చాలా మంది భారతీయ వృత్తి నిపుణులు, వారి కుటుంబ సభ్యులకు మేలు జరగనుంది. చైనా కాలేజీలు, విశ్వవిద్యాలయాల్లో తిరిగి చేరడానికి ఆసక్తి చూపుతున్న..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీజింగ్‌, జూన్‌ 14: కరోనా కారణంగా గత రెండేళ్లుగా వీసాల మంజూరుపై విధించిన ఆంక్షలను చైనా ఎత్తివేసింది. ఈ ఆంక్షల కారణంగా స్వదేశంలోనే ఉండిపోవాల్సి వచ్చిన చాలా మంది భారతీయ వృత్తి నిపుణులు, వారి కుటుంబ సభ్యులకు మేలు జరగనుంది. చైనా కాలేజీలు, విశ్వవిద్యాలయాల్లో తిరిగి చేరడానికి ఆసక్తి చూపుతున్న వేలాది మంది భారతీయ విద్యార్థుల వినతులను కూడా పరిశీలించనుంది. ఈ మేరకు సోమవారం భారత్‌లోని చైనా రాయబార కార్యాలయం వీసా విధానాన్ని ప్రకటించింది. అయితే టూరిస్టు వీసాలు, ప్రయివేటు కార్యకలాపాల వీసాలపై ఆంక్షలు మాత్రం కొనసాగనున్నాయి. 




Updated Date - 2022-06-15T14:24:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising