ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత విద్యార్థులకు చైనా గుడ్‌న్యూస్!

ABN, First Publish Date - 2022-02-23T13:15:57+05:30

కొవిడ్‌ వల్ల చైనా నుంచి స్వదేశానికి వెళ్లి రెండేళ్లుగా అక్కడే ఉండిపోయిన భారతీయ విద్యార్థులు తిరిగి తమ దేశంలో విద్యాభ్యాసం కొనసాగించేందుకు వీలైనంత త్వరగా వచ్చేందుకు కృషి చేస్తామని భారత్‌కు చైనా హామీ ఇచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భారత విద్యార్థులు తిరిగి రావొచ్చు: చైనా

బీజింగ్‌, ఫిబ్రవరి 22: కొవిడ్‌ వల్ల చైనా నుంచి స్వదేశానికి వెళ్లి రెండేళ్లుగా అక్కడే ఉండిపోయిన భారతీయ విద్యార్థులు తిరిగి తమ దేశంలో విద్యాభ్యాసం కొనసాగించేందుకు వీలైనంత త్వరగా వచ్చేందుకు కృషి చేస్తామని భారత్‌కు చైనా హామీ ఇచ్చింది. ఆ విద్యార్థులపై వివక్ష చూపబోమని చైనాలోని బీజింగ్‌లో భారతీయ దౌత్య కార్యాలయానికి చైనా విదేశీ మంత్రిత్వశాఖ(ఎంఎఫ్ఏ) హామీ ఇచ్చింది. ‘‘భారతీయ విద్యార్థులతో పాటు ఇతర విదేశీ విద్యార్థుల చదువు, సంక్షేమం గురించి మేం (చైనా) ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం’’ అని చైనా ఎంఎ్‌ఫఏ పేర్కొంది. ఈ విషయాన్ని భారతీయ దౌత్య కార్యాలయం కూడా ధ్రువీకరించింది. చైనాలో భారతీయ విద్యార్థులు తమ చదువును పునఃప్రారంభించడానికి ఏర్పా ట్లు చేయాలని చైనా అధికారులకు భారతీయ దౌత్య అధికారులు రెండేళ్లుగా విజ్ఞప్తి చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో చైనా తాజాగా ఈ ప్రకటన విడుదల చేసింది. 

Updated Date - 2022-02-23T13:15:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising