ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

NRI TDP Europe team ఆధ్వర్యంలో పూతలపట్టులో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు!

ABN, First Publish Date - 2022-04-22T03:11:47+05:30

40 ఏళ్ల చరిత్ర కలిగిన తెలుగు దేశంపై ఎల్లలు దాటిన అభిమానం తగ్గదని నిరూపిస్తూ టీడీపీ ఎన్నారై యూరోప్ టీం సభ్యులు టీడీపీ అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలను యూరోప్‌లో పలు నగరాల్లో ఘనంగా నిర్వహించారు. అంతేకాకుండా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

40 ఏళ్ల చరిత్ర కలిగిన తెలుగు దేశంపై ఎల్లలు దాటినా అభిమానం తగ్గదని నిరూపిస్తూ టీడీపీ ఎన్నారై యూరోప్ టీం సభ్యులు.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను యూరోప్‌లోని పలు నగరాల్లో ఘనంగా నిర్వహించారు. అంతేకాకుండా..చిత్తూరు జిల్లాలోని పూతలపట్టు నియోజకవర్గ పరిధిలోని పూతలపట్టు మండలంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఏర్పాటుకు యూరోప్ టీం సభ్యులు సహాయం చేశారు. తమ అభిమాన నాయకుడు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా NRI టీడీపీ యూరోప్ టీం సభ్యులు కిషోర్ చలసాని ఆధ్వర్యంలో, శ్రీనివాస్ గోగినేని, నవీన్ సామ్రాట్ జలగడుగు సమన్వయంతో  పూతలపట్టు పట్టు మండలంలో సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకుడు గ్రామ కమిటీ చైర్మన్  యువరాజులు నాయుడు బద్దిలి,  పూతలపట్టు SC సెల్ నాయకులు కే సుబ్బరాజులు అధ్యక్షతన కొత్తగా ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయానికి కొత్త ఫర్నిచర్‌ను విరాళంగా ఇచ్చారు.






Updated Date - 2022-04-22T03:11:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising