ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మనోళ్ల ‘చాయ్‌ పానీ’కి అమెరికా ఫిదా!

ABN, First Publish Date - 2022-06-15T14:29:29+05:30

భారత సంప్రదాయ వంటకాలను ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది భోజన ప్రియులు లొట్టలేసుకుంటూ తింటారు! ఈ మాట మరోసారి గొప్పగా రుజువైంది. అమెరికాలో ‘చాయ్‌ పానీ’ పేరుతో నడుస్తున్న ఓ భారతీయ రెస్టారెంట్‌, ఆ దేశంలోనే ది బెస్ట్‌ రెస్టారెంట్‌గా నిలిచింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆ దేశంలోనే బెస్ట్‌ రెస్టారెంట్‌గా అవార్డు

న్యూఢిల్లీ, జూన్‌ 14: భారత సంప్రదాయ వంటకాలను ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది భోజన ప్రియులు లొట్టలేసుకుంటూ తింటారు! ఈ మాట మరోసారి గొప్పగా రుజువైంది. అమెరికాలో ‘చాయ్‌ పానీ’ పేరుతో నడుస్తున్న ఓ భారతీయ రెస్టారెంట్‌, ఆ దేశంలోనే ది బెస్ట్‌ రెస్టారెంట్‌గా నిలిచింది. ఈ రెస్టారెంట్‌ నార్త్‌ కరోలినాలోని యాష్‌విల్‌లో ఉంది. అమెరికాలోని జేమ్స్‌ బియర్డ్‌ ఫౌండేషన్‌ ఏటా అత్యుత్తమ రెస్టారెంట్‌, అత్యుత్తమ చెఫ్‌ తదితర విభాగాల్లో అవార్డులను ప్రకటిస్తుంది. 2022 ఏడాదికానూ అత్యుత్తమ రెస్టారెంట్‌ పురస్కారం ‘చాయ్‌ పానీ’కి లభించింది. ఇక్కడ కారం, తీపి, పులుపు రుచులతో లభించే వివిధ రకాల కమ్మని స్నాక్స్‌ కోసం భోజన ప్రియులు పోటీపడి ఎగబడతారు. 




Updated Date - 2022-06-15T14:29:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising